Thursday, January 17, 2019

జ‌గ‌న్‌-చంద్ర‌బాబు చెరో ఫ్రంట్ : ప‌వ‌న్ కు కేసీఆర్ ఆహ్వానం లేదా ..! మ‌రి..జ‌న‌సేనాని రూటెటు..?

ఏపిలో మూడు ప్ర‌ధాన పార్టీల‌దీ మూడు దార్లుగా క‌నిపిస్తోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే బిజెపీత‌ర కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూట‌మి లో ఉన్నారు. తాజాగా, కేసీఆర్ ప్ర‌తిపాదిత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి జ‌గ‌న్ ను ఆహ్వానించారు. అదే ఫ్రంట్ లోకి ప‌వ‌న్ కు ఆహ్వానం వ‌స్తుందా లేదా అనుమాన‌మే. వ‌చ్చినా ప‌వ‌న్ అందులో చేరుతారా. దీంతో..చంద్ర‌బాబు -

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Me4Lnj

0 comments:

Post a Comment