Tuesday, January 29, 2019

తెలంగాణ క్యాబినెట్ కు ముహూర్తం ఖారారు..! తొలివిడ‌త‌లో హ‌రీష్, కేటీఆర్ ల‌కు అవ‌కాశం లేన‌ట్టే..!!

హైద‌రాబాద్ : సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ను మ‌రిపిస్తున్న తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కు ముహూర్తం కుదిరిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే నెల మొద‌టి వారంగా అతి కొద్ది మంది మంత్రుల‌తో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా మిగతా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది గులాబీ నేతలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BjbN6f

0 comments:

Post a Comment