హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో మంగళవారం సాయంత్రం పేలుడు చోటు చేసుకుంది. ఇక్కడి అజయ్ బార్ వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు, క్లూస్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. చెత్తకుప్పలో దొరికిన వస్తువును విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పేలుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Thq0HK
Wednesday, January 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment