Tuesday, January 29, 2019

ఎట్రాక్ట్ ప‌వ‌న్ ..టార్గెట్ జ‌గ‌న్‌: అఖిల‌ప‌క్ష భేటీల వెనుక టిడిపి మంత్రాంగం: క‌్రెడిట్ గేమ్‌..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ టిడిపి అధినేత ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌ద‌లుకోవ‌టానికి సిద్దంగా లేరు. ప్ర‌త్యేక హోదా లో యూ ట‌ర్న్ తీసుకున్నార‌నే ప్ర‌చారం ఎన్నిక‌ల్లె ఎఫెక్ట్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదా పై తామే తొలి నుండి పోరాడామ‌ని చెబుతున్న వైసిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ లోకి నెట్ట‌ట‌మే తాజా ల‌క్ష్యం. ఇక‌, ప‌వన్ త‌మ‌కు అనుకూలం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MEexPN

0 comments:

Post a Comment