Friday, January 11, 2019

యూపీఏ పాలనకు ముగింపు, బీజేపీ అధికారంలోకి వస్తుంది!: కాంగ్రెస్ ముఖ్యమంత్రి

జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి నోరు జారారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఆయన అలా చెప్పడంతో కలకలం చెలరేగింది. ఆయన తప్పును ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సరిదిద్దారు. తాను చేసిన పొరపాటుకు గెహ్లాట్ ఆయనే నవ్వుకున్నారు. రానున్న లోకసభ ఎన్నికల అనంతరం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKLsao

0 comments:

Post a Comment