Friday, January 11, 2019

ఫిబ్ర‌వ‌రి 5న ఓట్ ఆన్ ఎకౌంట్ .. చివ‌రి స‌మావేశాల్లో కీల‌క నిర్ణ‌యాలు..

ఏపి అసెంబ్లీ స‌మావేశాల తేదీలు ఖ‌రార‌య్యాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాల దిశ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..ఎన్నిక‌ల తాయిలాల‌తో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ఫిబ్ర‌వ‌రి 5న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే పెన్ష‌న్ ల పెంపు వంటి ప్ర‌జాక‌ర్ష‌క ప‌ధ‌కాల‌పై నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భు త్వం ఇక‌,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7P16F

0 comments:

Post a Comment