Sunday, January 13, 2019

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఇవాంకా ట్రంప్?: అమెరికానే కీలకం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధిపతి జిమ్‌ యంగ్‌ కిమ్‌ ఫిబ్రవరి ఒకటో తేదీన పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన మరో ప్రయివేటు సంస్థలో బాధ్యతలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STIsGe

Related Posts:

0 comments:

Post a Comment