Sunday, January 13, 2019

పొత్తు కోసం గిలగిల: ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా... జగనే చెప్పారు? అదే కీలకమని భావిస్తున్న వైసీపీ!!

అమరావతి: జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్‌ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈసారైనా గెలుద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేస్తోందా? అంటే కొట్టి పారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో లోపల జరిగేది ఒకటి, పైన జరిగేది మరొకటిగా ఉంటుంది. తాము పార్టీ మారడం లేదని చెప్పేవారే,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ALkhT9

Related Posts:

0 comments:

Post a Comment