Tuesday, January 8, 2019

జ‌గ్గారెడ్డి జ‌బ‌ర్ద‌స్థ్ కోరిక‌లు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?

హైద‌రాబాద్ : తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అలియాస్ జ‌గ్గారెడ్డి త‌న మార్క్ రాజ‌కీయాల‌ను చూపించ‌లేక పోతున్నారు. ఏ అంశం ప‌ట్ల నైనా దూకుడుగా ఉండే జ‌గ్గారెడ్డి కాస్త సంయ‌మ‌నం పాటిస్తున్నారు. ముఖ్యంగా అదికార‌వ పార్టీ విధానాల ప‌ట్ల ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2REWeyM

Related Posts:

0 comments:

Post a Comment