Saturday, January 12, 2019

కారెక్కేద్దాం ...జంపింగ్ ఫిక్స్,ఆ ఎనిమిది మంది వీరేనా : చేరిక లాంఛ‌న‌మే..!

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత అక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల నాటి నుండి గులాబీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌రకు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సైతం చేప‌ట్ట‌కుండా జంప్ జిలానీల్లో ఆశ‌లు పెంచుతున్న టిఆర్‌య‌స్ పార్టీ..ఇప్పుడు గురి పెట్టిన ఎనిమిది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TK0GtD

0 comments:

Post a Comment