Wednesday, January 30, 2019

అగస్టావెస్ట్‌లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్‌కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్త

అగస్టా‌వెస్ట్‌లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు ఇండియాలో యూఏఈ దౌత్యవేత్త అహ్మద్ అల్ బన్నా. ఢిల్లా అబుదాభిల మధ్య ఉన్న మంచి స్నేహంతోనే క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు అప్పగించగలిగామని అహ్మద్ తెలిపారు. ఇరు దేశాల మద్య వ్యూహాత్మక బంధం బలపడటంతోనే ఇది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sa4J5t

Related Posts:

0 comments:

Post a Comment