అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డిక వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించిన గోరంట్ల మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీ సు అధికారిగా సిబ్బంది పై ఎంపి జేసి చేసిన వ్యాఖ్యల పై ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఊహించిన విధంగానే వైసిపి లో చేరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sOcIXp
మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధవ్ : సీటు ఖాయమేనా..!
Related Posts:
వాస్తు శాస్త్రం: ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి?ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇల్లుని శుద్ది చేసుకోవాలి, నీళ్ళలో కాస్త దొడ్డు ఉప్పువేసి ఇళ్ళును శుభ్రపరచుకోవాలి. వారనికి ర… Read More
పార్టీలకు నిధుల్లో పారదర్శకత ఎక్కడ ? 50శాతం అజ్ఞాత నిధులే..!!న్యూఢిల్లీ/ హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ రాజకీయ పార్టీలు నాలుగు రోజులు మనుగడ సాధించాలంటే ముఖ్యంగా కావల్సింది ఆర్ధిక పరిపుష్టి. ఆర్… Read More
చంద్రబాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అసలేం జరిగింది : వైసిపి లక్ష్యంగా..రెండు పార్టీలు!ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వచ్చేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ లో రెండు పార్టీలు కలిసి పోటీ చే… Read More
బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలంఅమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వాగ్భాణాలు విసురుతున్నారు. 2014ల… Read More
2 బడ్జెట్ల మంత్రి : పీయూష్ గోయల్ కు ఆర్థికశాఖ పగ్గాలుఢిల్లీ : కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు మరో పెద్ద బాధత్య అప్పగించింది కేంద్రం. అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థికశాఖను పీయూష… Read More
0 comments:
Post a Comment