ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సమీపంలో పెద్ద ఎత్తున టెంట్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో మంటలు వ్యాపించలేదు. వెంటనే వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VUcgEr
ప్రయాగ్రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం
Related Posts:
ఢిల్లీలో సీఎం జగన్పై తీవ్ర చర్చ.. కేసీఆర్ ఫార్ములాతో వైసీపీకి చెక్.. ఏపీ బీజేపీ ప్లాన్ ఇదేనట..‘‘అమరావతి తరలింపు అంశం ఇప్పటికే నేషనల్ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడిక ఇంటర్నేషనల్ అంశంగానూ మారుతోంది. ప్రపంచానికి కరోనా వైరస్ లాగా.. ఏపీకి వైసీపీ వైరస్ పట… Read More
Video : బీఎండబ్ల్యూని ఈడ్చుకెళ్లిన రైలు.. సేఫ్గా బయటపడ్డ డ్రైవర్..భూమి మీద నూకలు మిగిలి ఉంటే.. మృత్యువు వెంటపడి తరిమినా సరే బతికి బట్ట కట్టగలుగుతారు. అందుకు దీన్ని మించిన ఉదాహరణ లేదేమో. ఓ బీఎండబ్ల్యూ కారును రైలు ఢీకొ… Read More
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదేఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు నగారా మోగింది. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.… Read More
జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు: లంచంగా ఎంతంటే..?విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ అధ… Read More
ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశిన వైష్ణవ ఆలయాలను ఎందుకు సందర్శించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment