వైసిపి అధినేత జగన్ తన పాదయాత్ర ముగియటంతో..ఇక అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి సారించారు. ఇందు కోసం ప్రతీ రోజు తెల్లవారు జాము వరకు చర్చలు..మంతనాలు సాగిస్తున్నారు. ఇడుపులపాయ వేదికగా జగన్ పార్టీ కీలక నేతలతో అభ్యర్దుల ఎంపిక పై కసరత్తు చేసారు. ఈ మంతనాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలేంటి..అక్కడ అభ్యర్ధులు ఖరారు అ యినట్లేనా..జగన్ అమలు చేస్తున్న సమీకరణాలేంటి..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQDS9E
Tuesday, January 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment