Saturday, January 5, 2019

ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: ఇకపై ఈఎల్స్ తప్పనిసరిగా వాడుకోవాల్సిందే

ఎన్నికల వేళ పీఎఫ్‌పై వడ్డీ పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఉద్యోగస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో బ్యాడ్‌‌ న్యూస్ కూడా చెప్పింది. సాధారణంగా ఉద్యోగులకు లభించే ఆర్జిత సెలవులు (ఎర్నెడ్ లీవ్స్ )కు సంబంధించి కనీసం 20 సెలవులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AxPj0S

Related Posts:

0 comments:

Post a Comment