Wednesday, January 30, 2019

ఒకే కుటుంబం..! నాలుగు జెండాలు..! ఏపిలో విచిత్ర రాజ‌కీయాలు..!!

అమ‌రావ‌తి : ఏపీ రాజ‌కీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఆదిప‌త్యం, అదికారం కోసం నాయ‌కులు చేయ‌ని విన్యాసాలు ఉండ‌వు. అవ‌స‌రం అనుకుంటే సిద్దాంతాల‌ను ప‌క్క‌న పెట్టి ఇంటికో అభ్య‌ర్థి వేర్వేరు పార్టీల జెండాల‌ను మోయ‌డానికి సైతం సై అంటుంటారు ఏపి నేత‌లు. ప్ర‌స్తుతం ఏపిలో ఇలాంటి ప‌రిస్తితులే నెల‌కొన్నాయి. అదికార పార్టీకి చెందిన స‌న్నిహితులు ప్ర‌తిప‌క్ష పార్టీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MEnkkH

0 comments:

Post a Comment