Thursday, January 17, 2019

కుంభమేళాకు రారండోయ్... యూపీ సర్కార్ పిలుపు

ఉత్తరప్రదేశ్ : మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళాకు సర్వం సిద్ధం చేసింది యూపీ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు, యాత్రీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తిచేసింది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు 49 రోజుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ASfWO3

0 comments:

Post a Comment