Thursday, January 10, 2019

చంద్రుల‌కు న‌వీన్ ప‌ట్నాయ‌క్ హ్యాండ్ : మేము వారితో క‌ల‌వం : బిజెడి నిర్ణ‌యం ఏంటంటే..

జాతీయ రాజ‌కీయాల్లో కూట‌ములు..ఎవ‌రికి మ‌ద్ద‌తిచ్చే అంశం పై బిజెపి అధినేత..ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ స్ప‌ష్ట‌త ఇచ్చేసారు. కొద్ది రోజుల క్రితం బిజెపి ఎంపి ఏపి ముఖ్య‌మంత్రిని క‌లిసారు. చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ప్ర క‌టించార‌ని టిడిపి నేత‌లు చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేస్త‌న్న ప్ర‌య‌త్నాల‌కు వ్య‌తిరేకంగా బిజెడి చంద్ర‌బాబు కు ద‌గ్గ‌ర అవు తోంద‌ని విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RHCGKe

0 comments:

Post a Comment