కర్నూలు: తనపై తీవ్ర, ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ బుధవారం కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా ఆవేశంతో మాట్లాడవద్దని, ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. ఉదయం జనసేన, టీడీపీ పొత్తు వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AZtYNY
పెద్దమనిషివి అన్నావుగా.. అంత పనికిరాదు: పవన్ కళ్యాణ్‌కు టీజీ వెంకటేష్ కౌంటర్
Related Posts:
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రా… Read More
కరోనాతో సహజీవనం, ఎన్ని ఉద్యోగాలు పోతాయో.: మరణాలు దాచలేమంటూ కేటీఆర్‌కరీంనగర్: కరోనా మహమ్మారితో మనమంతా సహజీవనం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశమే లేదన్నారు. కరోనాకు వ్యాక్సిన్… Read More
వైసీపీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదు .. ఇది రైతు దగా దినోత్సవం : చంద్రబాబుఏపీ మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టిడిపి నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైయస్సార్ … Read More
కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరో కుట్ర- రివ్యూ పిటిషన్ వద్దన్నారంటూ కొత్తవాదన..గూడఛర్యం కేసులో అరెస్ట్ అయి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంద… Read More
టిక్‌టాక్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇన్స్టాగ్రామ్ ... రెడీ అయిపోండిక !!చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ పై నిషేధం వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్లో నిత్యం వీడియోలు చేసే వారికి ,చూసే వారికి పెద్ద షాకింగ్ న్యూస్ కాగా ఇప్పుడు టిక్ టాక… Read More
0 comments:
Post a Comment