Thursday, January 24, 2019

సుజుపై డిజీపికి ఫిర్యాదు..! 11 మందిని చంపితే ఎందుకు కేసు పెట్ట‌లేద‌ని కిష‌న్ రెడ్డి సూటి ప్ర‌శ్న‌..!

హైద‌రాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటూనే తనపై సయ్యద్‌ సుజా అనే సైబర్ నిపుణుడు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TbB9JU

Related Posts:

0 comments:

Post a Comment