Thursday, January 10, 2019

ఏం కాలం వ‌చ్చెరా వారీ..! హ‌రిదాసులు కూడా మోడ్ర‌న్ గా మారిపోయే..!

హైద‌రాబాద్ : సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంలే ర‌క‌రకాల పిండి వంట‌లు, కోడి పందాలు, రంగురంగుల ప‌తంగిలు ఎగ‌ర‌వేయ‌డం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగ‌వ‌ళ్లులు ఇవ‌న్నీ క‌నువిందు చేస్తుంటాయి. ఇవే కాకుండా నిండుగా అలంక‌రించిన గంగిరెద్దుల తో పాటు హ‌రిదాసులు కూడా సంక్రాంతి పండుగ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా నిలుస్తుంటారు. చేతిలో చిరుత‌లు, త‌ల‌మీద అక్ష‌య పాత్ర‌, పంచ‌క‌ట్టు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TDvg8g

0 comments:

Post a Comment