మంచిర్యాల : అదృష్టం చెప్పిరాదనే చందంగా సర్పంచ్ పదవి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆదర్శ వివాహం ఆమెకు వరమైంది. 2012లో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చిన్నధర్మారం గ్రామానికి చెందిన జాకీర్.. పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా సునీత ప్రేమించుకున్నారు. కులమతాలు వేరైనా మనసులు ఒకటి కావడంతో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి ఇప్పుడామెకు ప్లస్ అయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKLUp6
Friday, January 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment