Friday, January 11, 2019

జ‌గ‌న్ కు ఛాన్స్ ఇవ్వ‌ద్దు : చ‌ంద్ర‌బాబు న‌యా ప్లాన్ : క‌్రెడిట్ ఎవ‌రికి ద‌క్కేను..!

సుదీర్ఘ పాద‌యాత్ర‌. న‌వ‌రత్నాల ప్ర‌క‌ట‌న‌. అధికారంలోకి వ‌స్తే వెంట‌నే పెన్ష‌న్ రెండు వేల‌కు పెంచుతాం..ఇదీ 14 నెల ల పాద‌యాత్ర‌లో ప్ర‌తీ చోటా జ‌గ‌న్ ఇచ్చిన హామీ. అస‌లు..జ‌గ‌న్ కు ఎందుకు అవ‌కాశం ఇవ్వాలి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే చేస్తామంటున్నారు. చంద్ర‌బాబు న‌యా ప్లాన్‌. మ‌నం అధికారంలో ఉన్నాం..ముందు మ‌న‌మే పెంచేద్దాం. జ‌గ‌న్ కు చాన్స్ ఇవ్వ‌ద్దు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H5IoSf

Related Posts:

0 comments:

Post a Comment