Wednesday, January 23, 2019

టీడీపీ-జనసేన పొత్తు: టీజీ వెంకటేష్‌తో చెప్పించింది ఎవరు..?

ఏపీలో నేతల మాటలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు నేతల మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేనలు 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయా..? ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా అంటే ఔననే సమాధానం ఇస్తున్నారు టీడీపీ నేత రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIIVE2

Related Posts:

0 comments:

Post a Comment