రోజురోజుకీ మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. అసలు సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ప్రాణాలు అంటే లెక్కలేకుండా పోతోంది. చాలా సింపుల్‌గా హత్యలకు పాల్పడుతున్నారు. సొంత కుటుంబంలోని వారినే కొందరు హత్య చేస్తుండగా మరికొందరు స్నేహితులనే హత్య చేస్తున్నారు. తాజాగా ఓ స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RShTot
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment