కడప జిల్లాలో జగన్ కు చెక్ పెట్టాలనే లక్ష్యం నెరవేరుతుందా. కడప జిల్లాలో జగన్ కు గత ఎన్నికల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు దక్కాయి. ఈ సారి సీన్ రివర్స్ చేయాలని టిడిపి అధినేత పట్టుదల తో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fdkxyc
Tuesday, January 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment