Tuesday, January 8, 2019

ఆది షాకింగ్ నిర్ణ‌యం : అదే ఫైన‌లా : ఆయ‌న రూటెటు..!

వైసిపి లో క‌ల‌క‌లం. పార్టీని తొలి నుండి అంటిపెట్టుకొని ఉన్న సీనియ‌ర్ పార్టీని వీడే ఆలోచ‌న. అధినేత‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటూనే..ప్రాధాన్య‌త క‌ల్పించ‌టం లేద‌ని ఆవేద‌న‌. త‌న‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవ‌టం లేద‌నే అసంతృప్తి. దీంతో..ఆయ‌న పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌నే ప్ర‌చారం. రంగంలోని దిగిన వైసిపి పెద్ద‌లు. పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భం లో వైసిపి ఆచి తూచి అడుగులు. ఆయ‌న్ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు ప్రారంభం..ఇంత‌కీ ఆయ‌న రూటెటు....

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FibICA

0 comments:

Post a Comment