Saturday, January 5, 2019

ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్‌కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్

అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర్స్ పార్టీగా లోకేష్ అభివర్ణించారు. దీనిపై జీవీఎల్ మాట్లాడుతూ.. టీడీపీ అంటే టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8Q2js

0 comments:

Post a Comment