హైదరాబాద్ : కాదే్దీ రాజకీయ ఎత్తుగడకు అనర్హం..! ఏంచేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా రాజకీయ ప్రత్యర్ధిపైన ఆదిపత్యం సాదించామా..? లేదా అన్నదే ముఖ్యం..! ప్రస్తుత రాజకీయాలు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. అది అదికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఏ మేర పైచేయి సాధించామన్నదే లెక్క. ఇదే లెక్క జాతీయ స్ధాయిలో సమీకరణాలను సరిచేయబోతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Da4pep
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment