మహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్‌లో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అమిత్ షా అక్కడ ప్రసంగించారు. ఇప్పటి వరకు కూడా విపక్షపార్టీలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకున్నాయని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా కాంగ్రెస్ పార్టీ మహాకూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DLRLCT
సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షా
Related Posts:
మీ పనితీరు భేష్.. ఈసీకి ప్రణబ్ ముఖర్జీ ప్రశంససార్వత్రిక ఎన్నికల నిర్వాహణలో ఎలక్షన్ కమిషన్ తీరుపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘన విషయంలో నేతలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగ… Read More
మాతో పెట్టుకుంటే తట్టుకోలేరని ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్..! చాలా మందిని చూసామన్న ఇరాన్..!!వాషింగ్టన్/హైదరాబాద్: గల్ఫ్‌లో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్ తు… Read More
లోక్‌సభ సీట్లూ వైసీపీకే..గెలిచేది ఎక్కడంటే : ఆరు సీట్లలో హోరా హోరీ : తేల్చిన ఇండియూ టూడే సర్వే..ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేసిన ఇండియా టుడే ఇప్పుడు లోక్‌సభ పోరు లోనూ వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని వెల్… Read More
అమరావతిని భ్రమరావతి అన్న జగన్ కు ఎందుకు ఓటేస్తారు అన్న మంత్రి దేవినేని ఉమాఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో రాజకీయం మరింత వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్ పై మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ చూసి జగన్ సంబర పడుతు… Read More
ఎన్డీఏ ప్రభంజనానికి ప్రధాన కారణం..?న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరే… Read More
0 comments:
Post a Comment