Saturday, January 12, 2019

సీబీఐలో కీలక పరిణామాలు: ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా, రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం నాడు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా సీబీఐలో ట్విస్ట్ మీద ట్విస్ట్ కొనసాగుతోంది. ఇప్పుడు అలోక్ వర్మ రాజీనామా చేయడం మరో సంచలనం. గురువారం ముగ్గురు సభ్యులతో కూడిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sojuTx

0 comments:

Post a Comment