Sunday, January 6, 2019

ఆ ఇద్ద‌రినీ కేసీఆర్ క‌లుపుతున్నారా : జ‌గ‌న్‌- ప‌వ‌న్ సిద్ద‌మేనా : అదేనా బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్‌..!

ఏపి రాజ‌కీయాల్లో హాట్ టాపిక్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు. జాతీయ రాజ‌కీయాల్లో ఎవ‌రి ఫ్రంట్ లో ఎవ రు చేరుతారు. కేసీఆర్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కు ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ఠ్ ఏంటి. దీని పై టిఆర్‌య‌స్ శ్రేణులు.. ఏపిలో రెండు పార్టీల నేత‌ల నుండి అందుతున్న విశ్వ‌స‌నీయ స‌మాచారం మాత్రం ఆసక్తి క‌రంగా మారుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C6cMGn

0 comments:

Post a Comment