Saturday, January 26, 2019

జ‌నాభా పెంచండి..చంద్ర‌బాబు నినాదం: దేశ వ్యాప్త చ‌ర్చ : ఎవ‌రి వాద‌న నిజం..!

మ‌నం ఇద్ద‌రు..మ‌న‌కు ఇద్ద‌రు. దేశంలో ప్ర‌ముఖులు జ‌నాభా నియంత్రించుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో సూచిస్తూ ప్ర‌చారం చేసిన నినాదం ఇది. ఇప్ప‌టికీ దేశంలోని కొంద‌రు ప్ర‌ముఖులు ఇదే విష‌యాన్ని చెబుతూ వ‌స్తున్నారు. అయితే, ఏపి సీ యం చంద్ర‌బాబు మాత్రం విరుద్దంగా స‌ల‌హాలు ఇస్తున్నారు. చైనా -జ‌పాన్ దేశాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ.. జ‌నాభా పెంచ‌టానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఇది దేశ వ్యాప్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP4n4M

0 comments:

Post a Comment