Friday, January 18, 2019

చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. కెటిఆర్ - జ‌గ‌న్ మీటింగ్ ఎఫెక్ట్..!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ఆక‌స్మికంగా ర‌ద్దు అయింది. ఈ నెల 22 నుండి 26 వ‌ర‌కు దావోస్ లో జ‌రిగే ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బృందం హాజ‌రు కావాల్సి ఉంది. అయితే, తాజాగా జ‌గ‌న్ - కేటీఆర్ భేటీ..ఏపిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలతో ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకోవాల‌ని మంత్రులు సీయం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrEBiq

Related Posts:

0 comments:

Post a Comment