Thursday, January 10, 2019

పంచాయతీ ఎన్నికల పంచాయితీ షురూ..! కొడంగ‌ల్ లో స‌ర్పంచ్ అభ్య‌ర్థి కిడ్నాప్ డ్రామా..!!

కొడంగల్ / హైద‌రాబాద్ : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌ర‌గాల్సిన ఘ‌ట్టాలు ఇప్పుడిప్పుడే జ‌రుగుతున్నాయి. అభ్య‌ర్థుల అప‌హ‌ర‌ణ‌, క్యాంప్ రాజ‌కీయాలు, ప్ర‌లోభాలు, ప్ర‌భావితాలు అన్ని చోటుచేసుకోబోతున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ త‌ర్వాత ఈ అంశాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కావాలు క‌నిపిస్తున్నాయి. అందులో భాగంగా లోక‌ల్ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGLJet

Related Posts:

0 comments:

Post a Comment