Monday, January 14, 2019

రాహుల్, అద్వానీ, కేజ్రీవాల్, కేంద్రమంత్రులకు పిలుపు: రాజ్‌థాకరే కొడుకు పెళ్లికి మోడీకి అందని ఆహ్వానం

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షులు రాజ్ థాకరే తన కూతురు పెళ్లికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులను ఆహ్వానించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీకి ఇంకా ఆహ్వాన పత్రిక అందలేదు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sqSanD

0 comments:

Post a Comment