Monday, January 14, 2019

హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రి

హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్‌దేవ్‌ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్‌భర్. హిందువులు ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లలో ఎవరైనా రాజకీయనాయకుడు మృతి చెందారా అని ప్రశ్నించారు. మతంపై రాజకీయం చేసి హింసను ఊతమిచ్చే రాజకీయనాయకులను మంటల్లో వేసి కాల్చి చంపాలని తీవ్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8ni4x

0 comments:

Post a Comment