Thursday, January 24, 2019

కోట్ల దారెటు: కాంగ్రెస్ ను వీడ‌టం ఖాయం..! జ‌గ‌న్ తో సోద‌రుడు భేటీ : ట‌చ్‌లో టిడిపి నేత‌లు..!

క‌ర్నూలు జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పార్టీని వీడుతున్నారా. ఆయ‌న పార్టీ నిర్ణ‌యాల ప‌ట్ట ఆసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశంలో కోట్ల పార్టీ నిర్ణ‌యాల పై ఫైర్ అయ్యారు. తెలంగాణ లో ఒక ర‌కంగా..ఏపిలో ఒక ర‌కంగా పొత్తుల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తే పార్టీ మునిగిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Rapk4M

0 comments:

Post a Comment