Tuesday, January 29, 2019

ఇటు కొత్త బాధ్యతలు...అటు బంపరాఫర్: ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ వైఖరేంటి..?

హైదరాబాద్ : గతేడాది డిసెంబరు నెలలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతకుముందు తమ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు అభ్యర్థులు. రాత్రనక పగలనక ప్రచారంతో హోరెత్తించారు. తమ నియోజకవర్గాల్లో కలియతిరుగుతూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించి కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మళ్లీ బాధ్యతలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TpBUPX

0 comments:

Post a Comment