Tuesday, January 29, 2019

ముహూర్తం అదిరింది..! ప్రేమికుల దినోత్స‌వం రోజున ఏపి కి వెళ్ల‌నున్న కేసీఆర్..!!

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏ ప‌ని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజ‌కీయంగా తాను సంచ‌ల‌నం చేయాల‌ని అనుకోక పోయినా అనుకోకుండా ఆయ‌న చ‌ర్య‌లు సంచ‌ల‌నంగా మారిపోతుంటాయి. గ‌తంలో ఢిల్లీ లో ప‌ర్య‌ట‌నలు, ఏపి గురించి తాను చేసిన వ్యాఖ్య‌లు, ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గిఫ్ట్ గురించి య‌థాలాంపంగా చేసిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BcdD8J

0 comments:

Post a Comment