Wednesday, January 9, 2019

బాలకృష్ణ ఎన్ని తీసినా అది సగమే, లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట బాధ కలిగించింది: లక్ష్మీపార్వతి

చిత్తూరు/తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత గాథను ఎన్ని భాగాలుగా తీసినా అది ఎన్టీఆర్ జీవితం సగభాగమే అవుతుందని చెప్పారు. రాంగోపాల్ వర్మ చిత్రంతో ఎన్టీఆర్ జీవితం పూర్తి చేసినట్లుగా అవుతుందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FfeDN8

0 comments:

Post a Comment