Wednesday, January 9, 2019

గర్భిణీపై దాడి...! అంగన్‌వాడీ ఆయాపై వేటు

ఖమ్మం : గర్భిణీపై అమానుషంగా దాడి చేసిన అంగన్‌వాడీ ఆయాపై వేటు పడింది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాలో జరిగిన ఘటనపై ఐసీడీఎస్ పీడీ ఝూన్సీలక్ష్మీబాయి విచారణ జరిపారు. ఈమేరకు అంగన్‌వాడీ ఆయా నీలావతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అంగన్‌వాడీ సెంటర్లో తన కూతురును దూరంగా కూర్చోబెట్టారనే విషయంపై ఆయాను.. పద్మ అనే మహిళ నిలదీయడంతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fmi9UT

0 comments:

Post a Comment