Wednesday, January 9, 2019

బొలెరో‌లో వచ్చారు.. దర్జాగా దోచారు.. జగిత్యాలలో కోటి రూపాయల ఫోన్లు చోరీ (వీడియో)

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయలకు ఎసరు పెట్టారు. బొలెరో వాహనంలో దర్జాగా వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. జగిత్యాలలోని యావర్ రోడ్డు - అంగడి బజార్ లో రెండు మొబైల్ దుకాణాల్లో చొరబడ్డ నలుగురు దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. విలువైన ఫోన్లతో పాటు ట్యాబులు ఎత్తుకెళ్లారు. వెంటతెచ్చుకున్న గోనెసంచుల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QtlWBX

Related Posts:

0 comments:

Post a Comment