అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగారు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశం.. సంఘ్ పరివార్ కుట్రల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆరెస్సెస్ కుట్రలను బీజేపీ అమలు చేస్తోందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VD3WZs
Wednesday, January 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment