ముంబై: మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తమకు రిజర్వేషన్ కల్పిచాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 22న సమస్త్ బ్రాహ్మిణ్ సమాజ్...ఆజాద్ మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1kNUc
Thursday, January 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment