మొన్న పెన్షన్ రెండు వేలకు పెంపు. నేడు రైతులకు తొమ్మది గంటల విద్యుత్. జగన్ తనకు మైలేజ్ తెస్తాయనుకోని ప్రక టించిన హామీలను యధాతధంగా ముఖ్యమంత్రి అమలు చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు తెచ్చి పెడతాయ ని భావించిన వైసిపి నేతలకు ఇప్పుడు ఇది కొత్త ఛాలెంజ్. హామీ ఇచ్చిన వారినా..అమలు చేస్తున్న వారినా ప్రజలు ఎవరిని నమ్ముతారు..ఎవరికి పట్టం కడతారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtDwnk
ఏడు కాదు... తొమ్మిది గంటలు, జగన్ కు బాబు మరో షాక్: వైసిపి కిం కర్తవ్యం..!
Related Posts:
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై సుప్రీంలో ఏపీ పిటిషన్- హైకోర్టు ఆదేశాలపై స్టేకు వినతి..మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిం… Read More
ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణలు .. రాజకీయ దురుద్దేశమే : భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన, అవాస్తవిక మైన అంశాలతో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ … Read More
కోర్టు తీర్పులపై స్పీకర్ తమ్మినేని సీరియస్- బాధతోనే తీర్పులు గౌరవిస్తున్నాం- ఇక ఎన్నికలు ఎందుకు ?ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల… Read More
ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు.. మూడు రోజుల్లో పరిష్కారమన్న సర్కారు.. చంద్రబాబే కారణమంటూ..ప్రతినెలా ఠంచనుగా ఒకటో తారీఖున జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు.. రోజులు గడుస్తున్నా వేతనాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. శాసనమండలిల… Read More
ఆరేళ్ల చిన్నారిపై ఉన్మాదం, సర్జికల్ కత్తితో గొంతుకోసి.. హత్య, రక్తపుమడుగులో..అతనో ఉన్మాది.. మంచి లేదు, మానవత్వం కూడా లేదు. పెద్దలపై పగను పసిపాపపై తీర్చుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. మేడ్చల్ జిల… Read More
0 comments:
Post a Comment