Thursday, January 10, 2019

డిన్నర్ కు పిలిచి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి యువతిని రేప్ చేసిన టెక్కీ, మూడు నెలలకు!

బెంగళూరు: పరిచయం ఉన్న యువతిని ఇంటికి ఆహ్వానించి జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపిన టెక్కీ ఆమె మీద అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరులోని బెళ్లందూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన మైకెల్ సూరంగ్ బెంగళూరు చేరుకుని బెళ్లందూరు సమీపంలోని ప్రసిద్ది చెందిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H3ZWOz

0 comments:

Post a Comment