న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస్తాయని, ఇతరులకు 144 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రీపోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ga6eKu
టైమ్స్ నౌ సర్వే: మెజార్టీకి చేరువలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆశలు గల్లంతు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే?
Related Posts:
సీఎం ఆఫీసు నుంచి వచ్చా.. ఎమ్మార్వో చైర్లో కూర్చుని హల్చల్, చివరకు కటకటాల్లోకిరాజమహేంద్రవరం: ఓ నకిలీ అధికారి బాగోతం బట్టబయలైంది. సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్… Read More
CBCID ఎంట్రీ:ప్లేబాయ్ కాశీ కథ క్లోజ్, వీఐపీలు, నటుడు,పోలీసు అధికారి భార్యలు, కూతుర్లు,ల్యాప్ టాప్ లోచెన్నై/ కన్యాకుమారి: సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుని సుమారు 100 మంది అమ్మాయిలు, ఆంటీలకు గాలం వేసి నగ్న వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి వారి జీవి… Read More
మోక్షజ్ఙ అద్భుత భవిష్యత్తును ఎప్పుడో డిసైన్ చేసా.!ఉప్మా,పూరి,ఇడ్లీ,సాంబార్ ఏవన్నా అనుకోండన్న బాలయ్యహైదరాబాద్ : హిదూపూర్ ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెర వెనక ఎంతో కలగలుపుగా ఉన్నా మీడియా ముందు మాత్రం ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తుంటారు. బాలయ్య… Read More
రూ. 50 కోట్ల ల్యాండ్ లంచం కేసు: ఎమ్మార్వో సుజాత అరెస్ట్ ఇప్పటికే ఆర్ఐ, ఎస్ఐ అరెస్ట్హైదరాబాద్: మూడు రోజుల విచారణ అనంతరం బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి … Read More
రాష్ట్ర పరువును ఎంత దిగజార్చారో చూడండి! జగన్ పాలన విధ్వంసంపై లోకేష్ ఛార్జీషీటుహైదరాబాద్: ఏపీ సీఎం, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాజకీయ … Read More
best wireless hard drives
ReplyDelete