న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పరోక్షంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు (కాంగ్రెస్), పని చేసే వారి (బీజేపీ)కి మధ్య పోరు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీ అని విమర్శించారు. కొందరు తమ కుటుంబాన్నే పార్టీగా భావిస్తారని, బీజేపీ మాత్రం అందుకు భిన్నమని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R7esVy
Thursday, January 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment