Thursday, January 24, 2019

తాట తీస్తాం..! చేత కాక కాదు..! త‌రిమికొడ‌తాం..!! అనే ప‌వ‌న్ ఎందుకు సైలెంటయ్యారు.??

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఆవేశంతో ఊగి పోవ‌డం.. శూలాల్లాంటి మాట‌ల‌ను ప్ర‌త్యర్థుల గెండెల్లో గుచ్చ‌డం, అశేష జ‌న‌వాహిని సాక్షిగా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. ఇవ‌న్నీ జ‌న‌సేన అద్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మేన‌రిజ‌మ్స్ గా చెప్పుకుంటారు. అందుకు పూర్తి వురుద్దంగా ప‌వ‌న్ వ్య‌వ‌మ‌రించడం ఎవ‌రికి న‌చ్చ‌డం లేదు. ప్ర‌త్య‌ర్తి పార్టీ నేత‌లు ప‌వ‌న్ అంత‌ర్గ‌త విష‌యాల జోలికి వ‌చ్చినా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AZupYC

0 comments:

Post a Comment